గోదుమ రంగు మచ్చలు ఉండే అరటి పండులో తగిన పోషకాలు ఉంటాయి. అరటి పండ్లలో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలకు మంచిది. రోజుకో అరటి పండు తినడం ద్వారా ఆస్తమా లక్షణాలు తగ్గుముఖం పడతాయి. అరటి పండు క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది.ముఖ్యంగా గుండెకు మేలు చేసే పోటాషియం బాగా లభిస్తుంది. కార్బొహైడ్రేట్లు కూడా బానే ఉంటాయి. ప్రతి రోజూ అరటిపండు తినడం వల్ల మీ జ్ఞాపకశక్తి బలపడుతుంది. అయితే షుగర్ ఉన్నవారు అరటి ఎక్కవగా తినకపోవడమే బెటర్.
Sale!
Banana ( అరటి పండు )
Original price was: ₹80.00.₹70.00Current price is: ₹70.00.
Reviews
There are no reviews yet.