రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్లకి దూరంగా ఉన్నట్టే అనేది నానుడి. పెక్టిన్ దండిగా ఉండే యాపిల్ పండ్లను తినటం వల్ల పేగులను ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా సంఖ్య బాగా వృద్ధి చెందుతున్నట్టు వెల్లడైంది. వీటిని క్రమం తప్పకుండా, చాలాకాలం తినటం వల్ల వృద్ధి చెందిన బ్యాక్టీరియా కొన్నిరకాల కొవ్వు ఆమ్లాల ఉత్పత్తిలో సాయం చేస్తుంది. ఇది పేగుల్లో సూక్ష్మక్రిముల నియంత్రణకు తోడ్పడుతుంది, పేగుల గోడల్లోని కణాలను ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన బ్యూటీరేట్ రసాయనాన్నీ ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగాన ఉంటాయి.సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.
Sale!
Apple Fruit ( ఆపిల్ పండ్లు )
Original price was: ₹220.00.₹200.00Current price is: ₹200.00.
Reviews
There are no reviews yet.