Sale!

Handpicked Red Chillies ( రెడ్ మిరపకాయ గుంటూరు)

Original price was: ₹150.00.Current price is: ₹125.00.

500 Grams – 125 Rupees

SKU: 500 Grams Category:

ఎర్ర మిరప అధిక మొత్తంలో విటమిన్ సి, కెరోటిన్ (ప్రోవిటమిన్ ఎ) ను కలిగి ఉంటుంది. పసుపు, ప్రత్యేకించి పచ్చని మిరప రకాలు (ఇవి ప్రత్యేకించి పక్వానికి రాని ఫలాలు) మాత్రం పై రెండు అంశాలను గణనీయమైన స్థాయిలో తక్కువగా కలిగిఉంటాయి. మరోవైపు మిరపలో పైన చెప్పిన అంశాలే కాకుండా, అత్యధికభాగం బి విటమిన్లు,, విటమిన్ బి6 లాంటివి సంవృద్ధికరంగా ఉంటాయి. అలాగే పొటాషియంమెగ్నీషియం,, ఇనుము లాంటివి కూడా అత్యంత పెద్ద మొత్తంలో ఉంటాయి. మిరపలో ఎక్కువగా ఉండే విటమిన్ సి అనేది భోజనంలో భాగమైన బీన్స్, ధాన్యాల నుంచి హీమ్ రహిత ఇనుముని శరీరం గ్రహించే తీరుని సైతం అధికం చేస్తుంది.

Weight 500 kg

Reviews

There are no reviews yet.

Be the first to review “Handpicked Red Chillies ( రెడ్ మిరపకాయ గుంటూరు)”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart