ఈ జ్యూస్‌ను తాగడం వల్ల అజీర్తి, మలబద్దకం సమస్యలు తగ్గడంతో పాటు జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.ఇన్ఫెక్షన్ ల బారిన పడే వారు ఈ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ద్రాక్ష జ్యూస్ ను తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి.ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో మెటాబాలిజం రేటు పెరుగుతుందని నిపుణులు. ద్రాక్ష జ్యూస్ తాగడం వల్ల శరీరంలో విష పదార్థాలు తొలగిపోతాయి.ద్రాక్ష జ్యూస్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి.
Sale!
Grape Juice ( ద్రాక్ష పండ్ల రసం)
Original price was: ₹80.00.₹65.00Current price is: ₹65.00.
Reviews
There are no reviews yet.