“One apple a day keeps the doctor away” (రోజు ఒక సేబు పండు డాక్టర్ ని దూరం గా ఉంచుతుంది) అనే మాట మనం విని ఉంటాము. ఆపిల్ లో విటమిన్ సి ఉంటుంది అందుకే ఇది ఒక ఆంటియాక్సిడెంట్ లాగా పని చేస్తుంది.ఆపిల్ లో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎర్ర రక్త కణాలని మరియు నాడీ వ్యవస్థ మెరుగుదల కి దోహద పడుతుంది. ఇంతే కాకుండా ఆపిల్ లో ఫైబర్ కూడా అధికంగా ఉండటం వల్ల రోగాలు రాకుండా సహాయ పడుతుంది. ఒక మీడియం ఆపిల్ లో 95 కెలోరీలు ఉంటాయి.
Sale!
Fresh Apple Juice ( ఆపిల్ పండు రసం )
Original price was: ₹60.00.₹50.00Current price is: ₹50.00.
Reviews
There are no reviews yet.