బ్రకోలీ క్యాబేజీ కుటుంబానికి చెందినవి. ఇవి మార్కెట్‌లో రకరకాల రంగుల్లో ముఖ్యంగా గ్రీన్, పర్పుల్ కలర్స్‌లో దొరుకుతాయి. ఇందులో ఎన్నో పోషకాలు దొరుకుతాయి. వీటిని మనం అనేక రకాలుగా తీసుకోవచ్చు. బ్రకోలీని ఉడికించి లేదా వండకుండా కూడా సలాడ్‌లా తీసుకోవచ్చు. బ్రకోలీలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దాదాపు ఇందులో 92 శాతం నీరు ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. వేడి వాతావరణంలో డీహైడ్రేషన్ నుంచి బయటపడేందుకు ఇది చాలా మంచిది.బ్రకోలీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవన్నీ హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని కాపాడతాయి. బ్రకోలీ తింటే హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ సమస్య తీరుతుంది.
Sale!
Broccoli ( బ్రోకలీ ) ( 500 గ్రాములు)
Original price was: ₹200.00.₹180.00Current price is: ₹180.00.
Reviews
There are no reviews yet.