సపోటా పండు తీసుకోవడం మెరుగైన కంటి చూపును పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
➻ ఈ పండు తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి.
➻ రోగనిరోధక శక్తిని పెంచడంలో సపోటా పండు సహాయపడుతుంది.
➻ సపోటాను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.
➻ రాత్రి పూట నిద్ర సమస్యతో బాధపడేవారు ఈ పండు తినడం ➻ కడుపుతో ఉన్న మహిళలు, పాలిచ్చే తల్లులు కూడా వీటిని తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది.
➻ నరాల ఒత్తిడిని,బలహీనతను తగ్గించడంలో సపోటా పండ్లు సహాయపడతాయి.
➻ సపోటా పండ్లు తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది.
➻ అధిక బరువు తగ్గడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
➻ శరీరంలో వచ్చే ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో అనేక విధాలుగా సపోటా పండ్లు సహాయపడతాయివల్ల సుఖంగా నిద్రపోతారు.
Sale!
సపోటా పండు రసం (Sapota Fruit Juice)
Original price was: ₹60.00.₹50.00Current price is: ₹50.00.
Weight | 250 kg |
---|
Reviews
There are no reviews yet.