వేరుశనగను సామాన్యుడి జీడిపప్పు అని అంటూ ఉంటారు. ఇది పోషకాల స్టోర్‌హౌస్. పనిలో అలసిపోయినా, సత్తువ లేకపోయినా గుప్పెడు పల్లీలు తింటే.. తక్షణ శక్తి వస్తుంది. వేరుశనగలో లిపిడ్లు, ఫాస్పరస్, ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్, పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం, జింక్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇవి హెల్తీ స్నాక్స్‌లో ఒకటి. ఎముకల బలంగా ఉండటానికి, చర్మం ఆరోగ్యానికి, జుట్టు దృఢంగా ఉండటానికి ఈ పోషకాలు చాలా అవసరం. 100 గ్రాముల వేరుశనగల నుంచి దాదాపు 567 కెలొరీల శక్తి లభ్యమవుతుంది. పిండి పదార్థాలు- 21 గ్రా., ప్రొటీన్లు- 25 గ్రా., కొవ్వు- 48 గ్రా., పీచు- 9 గ్రా., ఉంటాయి. వేరుశనగలను నానబెట్టి తింటే.. వీటిలోని పోషక విలువలు మరింత పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. పల్లీలను ఆరేడు గంటలు నానబెట్టి వాడుకుంటే తేలికగా జీర్ణమవుతాయి.
Sale!
వేరుశెనగలు (Peanuts ) 500 గ్రాములు
Original price was: ₹80.00.₹75.00Current price is: ₹75.00.
Reviews
There are no reviews yet.