Sale!

బాదం పప్పు (Almond) 250 గ్రాములు

Original price was: ₹260.00.Current price is: ₹250.00.

Category:

పెద్దవాళ్లు రోజుకు ఎనిమిది నుంచి పదికి బాదం పప్పులను మించకుండా తీసుకోవాలి. పిల్లలు నాలుగు నుంచి ఆరు బాదం పప్పులను తీసుకోవాలి. అయితే, బాదంను నేరుగా తినేయకుండా నీటిలో 7 నుంచి 8 గంటలు నానబెట్టి, తొక్క తీసి తినాలి. నానబెట్టడం వల్ల పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయి. బాదం ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా తినేయకండి. బాదం మొతాదు మించితే కొవ్వులు అమాంతంగా పెరిగిపోతాయి. శ్వాస సమస్యలు కూడా ఏర్పడవచ్చు. అతిగా బాదం తింటే శరీరంలో విషతుల్యాలు పెరిగే అవకాశం ఉంది. జీర్ణక్రియ సమస్యలు పెరుగుతాయి

Shopping Cart

No products in the cart.

No products in the cart.