మష్రూమ్స్ రెగ్యులర్‌గా తినడం వల్ల ఎన్నో అద్భుత లాభాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది.పుట్టగొడుగుల్లో విటమిన్ డి2, విటిమిన్ డిలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకలు, కండరాలని బలంగా చేస్తాయి. విటమిన్ డి లోపంతో బాధపడేవారు. వీటిని హ్యాపీగా తీసుకోవచ్చు.పుట్టగొడుగులు తినడం వల్ల బరువు తగ్గుతారు. పుట్టగొడుగుల్లో ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల బ్లడ్ ప్రెజర్ కూడా తగ్గుతుంది.
Sale!
పుట్టగొడుగులు (Mushroom) 500 గ్రాములు
Original price was: ₹110.00.₹90.00Current price is: ₹90.00.
Reviews
There are no reviews yet.