మన దైనందన జీవితంలో చాలా రకాల పండ్లు మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అందుకే సమయానుకూలంగా పండ్లను తినాలంటారు వైద్య నిపుణులు. అలాంటి పండ్లల్లో నారింజ (ఆరెంజ్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నారింజ పండులో అనేక రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. వీటితోపాటు బీటా కెరోటిన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్‌తోపాటు విటమిన్ సి కావాల్సినంత ఉంటుంది. నారింజ (సంత్ర) మీమ్మల్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది.
Sale!
నారింజ పండు ( Orange) 500 గ్రాములు
Original price was: ₹80.00.₹75.00Current price is: ₹75.00.
Reviews
There are no reviews yet.