చాలామంది చిక్కుడుకాయ ను తినడానికి ఇష్టపడరు. కానీ వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుంటే వాటిని తినకుండా ఉండలేరు. చిక్కుడుకాయలలో మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్, పీచు పదార్థాలు, క్యాల్షియం, ఫోలిక్ ఆమ్లం, మాంసకృత్తులు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు యాంటీఆక్సిడెంట్లు (Antioxidants), విటమిన్లు (Vitamins) కూడా ఉంటాయి.100 గ్రాముల చిక్కుడుకాయలలో దాదాపు మూడు వందలకు పైగా నీరే ఉంటుంది. వీటిని కూరల రూపంలో అయినా, వీటి గింజలను ఉడికించి అయినా ఇలా ఏదో ఒక విధంగా రెగ్యులర్ గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇది శరీరానికి తగిన శక్తిని అందించి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి హృద్రోగాలు (Heart diseases), క్యాన్సర్ (cancer) వంటి సమస్యల్లో కూడా దూరం చేస్తాయి.చిక్కుడుకాయలను తీసుకుంటే ఇందులో ఉండే క్యాల్షియం, విటమిన్ డి ఎముకలకు అంది ఎముకలు దృడంగా మారుతాయి. గర్భిణీలు (Pregnant women), బాలింతలు, వ్యాయామం (Exercise) చేసేవారు వీటిని తీసుకోవడం మంచిది. చిక్కుడుకాయలతోపాటు ఎండిన చిక్కుడు గింజలను కూడా కూరల్లో ఉపయోగించవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్ లో చిక్కుడుకాయలను చేర్చుకోవడం ఉత్తమం.
Sale!
చిక్కుడు కాయ (Beans) 500 గ్రాములు
Original price was: ₹40.00.₹35.00Current price is: ₹35.00.
Reviews
There are no reviews yet.