Sale!

కివీ (Kiwi Juice)

Original price was: ₹60.00.Current price is: ₹50.00.

Category:

కివీ.. ఇది విదేశీ పండైనా, ఇప్పుడు లోకల్‌లోనూ చాలా ఫేమస్‌ అయిపోయింది. కవీని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. దీన్ని చైనీస్ గూస్‌బెర్రీ అని కూడా పిలుస్తారు. మన దేశంలో ఫుజీరకం కివి దొరుకుతుంది, ఇది పులుపు-తీపి కలగలిపిన రుచులలో ఉంటుంది. US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం, కివీలో విటమిన్లు A, E, C, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో మంచి మొత్తంలో విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఒక కప్పు కివీ ముక్కలలో.. మనకు రోజుమొత్తం సరిపడా విటమిన్‌ సీ లభిస్తుంది. ఇది శరీరంలో కణజాలాల పెరుగుదలకు, మరమ్మత్తుకు చాలా అవసరం. కివీలో ఫైబర్‌ మెండుగా ఉంటుంది. ఇది పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని దూరం చేస్తుందికివీలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. మీడియం-సైజ్ కివిలో దాదాపు 50 కేలరీలు ఉంటాయి. కివీలోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణవ్యస్థకు మేలు చేస్తుంది. ఇది, కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీంతో, మీరు జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తినకుండా ఉంటారు. తద్వారా, బరువు కంట్రోల్‌లో ఉంటుంది

Weight 250 kg

Reviews

There are no reviews yet.

Be the first to review “కివీ (Kiwi Juice)”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart