కివీ.. ఇది విదేశీ పండైనా, ఇప్పుడు లోకల్లోనూ చాలా ఫేమస్ అయిపోయింది. కవీని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. దీన్ని చైనీస్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. మన దేశంలో ఫుజీరకం కివి దొరుకుతుంది, ఇది పులుపు-తీపి కలగలిపిన రుచులలో ఉంటుంది. US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం, కివీలో విటమిన్లు A, E, C, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో మంచి మొత్తంలో విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఒక కప్పు కివీ ముక్కలలో.. మనకు రోజుమొత్తం సరిపడా విటమిన్ సీ లభిస్తుంది. ఇది శరీరంలో కణజాలాల పెరుగుదలకు, మరమ్మత్తుకు చాలా అవసరం. కివీలో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఈ అద్భుతమైన పండును మీ ఆహారంలో చేర్చుకుంటే.. ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అని తెలుసుకోవాలంటే, ఈ స్టోరీ చదివేయండి.
Sale!
కివి (KIWI ) 250గ్రాములు
Original price was: ₹120.00.₹115.00Current price is: ₹115.00.
Reviews
There are no reviews yet.