Sale!

కర్బుజా (MUSCMELON) 250 గ్రాములు

Original price was: ₹40.00.Current price is: ₹30.00.

Category:

కర్బూజపండులో అనేక పోషకాలు ఉన్నాయి, వేసవిలో ఈ పండు తింటే కలిగే ప్రయోజనాలు, అలాగే దుష్వేసవికాలంలో విరివిగా లభించే పండ్లలో మస్క్‌మిలన్ (Muskmelon) కూడా ఒకటి. దీనిని మనం తరచుగా కర్బూజా అని పిలుస్తాం. ఇది పండిన వాసనతో తియ్యని రుచిని కలిగి ఉండే పండు. కర్బూజలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, డైటరీ ఫైబర్, సోడియం, విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, విటమిన్ సిలతో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్, కెరోటినాయిడ్స్‌ సమృద్ధిగా ఉండే పోషకాహారం. ఇందులో కొవ్వు, కొలెస్ట్రాల్ లేదా సంతృప్త కొవ్వు ఉండదు. కాబట్టి కర్బూజ తినడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి

Reviews

There are no reviews yet.

Be the first to review “కర్బుజా (MUSCMELON) 250 గ్రాములు”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart