కరివేపాకు తాజా సువాసన, కమ్మని రుచిని అందిస్తుంది. అందుకే, మన ఇళ్లల్లో కరివేపాకు లేనిదే వంట పూర్తికాదు. మన పూర్వికులు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం ఈ కరివేపాకే. ఫాస్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కరివేపాకును పట్టించుకొనేవాళ్లు తక్కువైపోయారుకరివేపాకు ఎక్కువగా ఇండియాలోనే పండుతుంది. చైనా, ఆస్ట్రేలియా, సిలోన్, నైజీరియాల్లో కూడా కరివేపాకు మొక్కలను పెంచుతారు. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ రకాల ఔషధ గుణాల ఉన్నాయి. అందువల్ల కరివేపాకును కేవలం వంటల్లోనే కాకుండా.. వివిధ ఔషదాల్లోని ఉపయోగిస్తారు. కరివేపాకు❂ జుట్టు సమస్యలను నివారించేందకు కరివేపాకు ఉపయోగపడుతుంది.
❂ జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. అజీర్తి, ఎక్సెసివ్ యాసిడ్స్ ఉత్పత్తిని నివారిస్తుంది.
❂ కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది. ఆకులు రసం లేదా పేస్ట్ కాలిన, తెగిన గాయాలు, చర్మం దురదలు తగ్గించడానికి ఉపయోపడతాయి.
❂ శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్‌ను కరిగించి బరువు తగ్గిస్తుంది.
❂ ఆమ్లశ్రావం, జీర్ణ పూతలు, ఎముకల అరుగుదలకు, డయాబెటిస్, అతిసారం, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలను నియంత్రిస్తుంది.
❂ కరివేపాకు వేర్లను శరీర నొప్పులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు.
❂ కరివేపాకు హైపర్గ్లైసీమిక్ డయాబెటిక్ రోగుల రక్త గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి.
❂ లుకేమియా, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ల నివారణకు కరివేపాకు మంచి ఔషదం అని తేలింది.
❂ కరివేపాకు జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది.
❂ కరివేపాకులో ఉండే విటమిన్-A కంటి చూపును మెరుగుపరుస్తుంది.
❂ పాము కాటు ఉపశమనం కోసం కరివేపాకు బెరడును వాడతారు.
❂ కరివేపాకులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి ఉంటాయి.
❂ నికోటినిక్ ఆమ్లంతోపాటు విటమిన్ C, విటమిన్ A, విటమిన్ B, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్స్, ప్లాస్టీ స్టెరాల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్లు, ఫ్లేవానాయిడ్స్ ఉంటాయి.
❂ కరివెపాకులో ఉన్న కార్బజోల్ ఆల్కలోయిడ్లలో అతిసారాన్ని నివారించవచ్చు.
❂ ఆయుర్వేదంలో జీర్ణశయ సమస్యలకు కరివేపాకును ఉపయోగిస్తారు.
❂ కరివేపాకులోని యాంటిఅక్సిడేంట్లు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.
❂ కరివేపాకులోని టానిన్లు, కార్బాజోల్ ఆల్కలాయిడ్లు హెపటైటిస్, సిర్రోసిస్ వంటి వ్యాధుల నుంచి కాలేయాన్ని కాపాడతాయి.
❂ కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది. ఆకులు రసం లేదా పేస్ట్ కాలిన, తెగిన గాయాలు, చర్మం దురదలు తగ్గించడానికి ఉపయోపడతాయిలో యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, హిపటో ప్రొటెక్టివ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన కాలేయానికి రక్షణ కల్పిస్తాయి.
Sale!
కరివేపాకు ( Curry leaves ) 250 గ్రాములు
Original price was: ₹20.00.₹15.00Current price is: ₹15.00.
Weight | 250 kg |
---|
Reviews
There are no reviews yet.