ఉల్లిపాయలలో అనేక ఆరోగ్యానికి మేలు చేసే సుగుణాలు ఉన్నాయి.అందుకే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని చాలా మంది చెబుతూ ఉంటారు.పచ్చి ఉల్లిపాయలను తినేవారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని, పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం క్యాన్సర్ వంటి సమస్యలను రాకుండా చేస్తుంది అని చెబుతున్నారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, జ్వరంతోపాటు దగ్గును తగ్గించడానికి ఉల్లిపాయలు ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఉల్లిపాయల్లో ఫైబర్, విటమిన్ బి, విటమిన్ బీ సిక్స్, విటమిన్ బీ నైన్, ఖనిజ లవణాలు ఎన్నో ఉంటాయని చెబుతున్నారు.
Sale!
ఉల్లిపాయ ( Onion ) ( 500 గ్రాములు )
Original price was: ₹70.00.₹65.00Current price is: ₹65.00.
Reviews
There are no reviews yet.