వీటిని తెలుగులో బేరి పండు అంటారు. యాపిల్ కంటే ఎక్కువ నీటితో ఉండే పండు ఇది. తియ్యగా, ఎక్కువ ఫైబర్ ఉండే పండు ఇది. గుడిలో గంట ఆకారంలో ఉంటుంది. ఇందులో పోషకాలు ఫుల్లుగా ఉంటాయి. ఈ పండ్లు ఎంత తిన్నా బరువు పెరగరు. డయాబెటిస్ పేషెంట్లు దీన్ని చక్కగా తినవచ్చు. హార్ట్ పేషెంట్లు కూడా తినవచ్చు.100 గ్రాముల పియర్స్ పండులో 57 కేలరీలు, 15 గ్రాముల పిండి పదార్థం (కార్బోహైడ్రేట్స్), 0.1 గ్రాముల ఫ్యాట్, 0.4 గ్రాముల ప్రోటీన్, 3.1 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది.వర్షాకాలంలో పియర్స్ ఎక్కువగా దొరుకుతుంది. పియర్స్ రోజూ తింటే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుందని . పియర్స్‌లో ఉండే.. పోషకాలు అధిక కొలెస్ట్రాల్, మలబద్ధకం, డయాబెటిస్, గుండె సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి. ఈ పండ్లలోని విటమిన్ సీ, ఏ వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
Sale!
పియర్ పండ్లు (Pear fruit) 500 గ్రాములు
Original price was: ₹70.00.₹60.00Current price is: ₹60.00.
Reviews
There are no reviews yet.