మనం ఫిట్‌గా ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు బెస్ట్ ఆప్షన్. అందులో నేరేడు పండ్లు కూడా ఒకటి. జామూన్ చెట్టు మే, జూన్ నెలలో నేరేడు ఫలాలను ఇస్తుంది. తీపి, వగర మిళితమై.. స్పెషల్ టేస్ట్ కలిగి ఉండే ఈ పండుకు రోగాలనూ నియంత్రించే శక్తి కూడా ఉంది. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా శరీరానికి ఎంతో అవరసమైన విటమిన్ సి అధికంగా లభిస్తుంది. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
Sale!
నేరేడు ( jamun fruit )250 గ్రాములు
Original price was: ₹50.00.₹45.00Current price is: ₹45.00.
Reviews
There are no reviews yet.