మామిడి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. అవి అధిక రక్తపోటు నుంచి రక్షిస్తాయి.
❂ మామిడిలో ఉండే విటమిన్-C, ఫైబర్ శరీరానికి హాని చేసే కొలస్ట్రాల్ని తగ్గిస్తాయి.
❂ జీర్ణ సంబంధిత సమస్యలను మామిడి పండ్లు దూరం చేస్తాయి.
❂ బరువు పెరగాలంటే తప్పకుండా మామిడి పండ్లను తినండి.
❂ మామిడి పండ్లలో ఐరన్ కూడా లభిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మామిడి పండ్లు మంచి ఔషదం కూడా.
❂ మామిడి పండ్లలో ఉండే కాపర్ వల్ల ఎర్ర రక్తకణాల వృద్ధి చెందుతాయి.
❂ మీకు పంటి సమస్యలు ఉంటే తప్పకుండా మామిడి పండును తినండి. చిగుళ్ల నుంచి రక్తం కారడం, బ్యాక్టీరియ వంటి సమస్యల తొలగిపోతాయి. పైగా దంతాలపై ఉండే ఎనామిల్ బలోపేతం అవుతుంది.
❂ మామిడి పండులో రోగనిరోధక శక్తిని పెంచే బిటాకెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. కరోనా సీజన్లో రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి ఇది ఎంతో సహకరిస్తుంది.
❂ మామిడి పండ్లలో విటమిన్-C తోపాటు విటమిన్ A, విటమిన్ B6, విటమిన్ K, ప్రోటీన్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం ఉంటాయి. వీటి వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు దరి చేరవు.
❂ మామిడి పండ్లను తినడం శృంగార వాంఛలు పెరుగుతాయి.
❂ మామిడి వల్ల జుట్టు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది.
❂ మామిడి పండ్లలో ఉండే ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.
❂ చర్మ సౌందర్యానికి మామిడిని మించిన పండు లేదు
Sale!
మామిడిపండ్లు (MANGO ) 500గ్రాములు
Original price was: ₹150.00.₹135.00Current price is: ₹135.00.
Reviews
There are no reviews yet.