Sale!

వెలగపండు (Wood apple ) 500 గ్రాములు

Original price was: ₹100.00.Current price is: ₹95.00.

Category:

వినాయక చవితి పూజలో వెలగపండుకి విశిష్ట స్థానం ఉంది. గణేశుడికి ప్రీతి పాత్రమైన వెలగపండుని పాలవెల్లికి అలంకారం కోసం ఉపయోగిస్తారు. నైవేద్యంగా కూడా పెడతారు. టేసి కుంటుంబానికి చెందిన వెలగ పండును ‘ఎలిఫెంట్ యాపిల్ ‘లేక ‘ ఉడ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. వగరు, పులుపు , వగరు కలగలిపిన రుచి ఉన్న ఈ వెలగపండుని గోదావరి జిల్లాలో కొంతమంది పచ్చడిగా చేసుకుని తింటారు. ఆయితే ఎక్కువమంది ఈ వెలగపండుని తినడగానికి అంతగా ఇష్టపడరని చెప్పవచ్చు. అయితే ఈ వెలగపండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. సీజనల్ ఫ్రూట్స్ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మిస్ కాకుండా ఉండడానికి వెలగ పండుని తినండి అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వినాయక చవితి నుండి వేసవి కాలం వరకు విరివిగా దొరికే ఈ వెలక్కాయ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

Reviews

There are no reviews yet.

Be the first to review “వెలగపండు (Wood apple ) 500 గ్రాములు”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart