Sale!

బచ్చలి కూర ( Malabar spinach) 3 కట్టలు

Original price was: ₹15.00.Current price is: ₹10.00.

Category:

బచ్చలి కూర వల్ల మూత్రం విసర్జనలో సమస్యలు తొలగిపోతాయి. పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలికూరను తింటే ఈ సమస్యను ఉపశమనం లభిస్తుందట. ఈ వేసవిలో బచ్చలి కూరను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే బచ్చలికూర ఒంట్లో వేడిని తగ్గిస్తుంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “బచ్చలి కూర ( Malabar spinach) 3 కట్టలు”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart