కూరగాయాల్లో సొరకాయకు ఉన్న ప్రత్యేకత వేరు. ఎందుకంటే సొరకాయను ఎలాంటి రసాయనాలు లేకుండా పండిస్తారు. తెలంగాణలో దీన్ని ఆనిగపుకాయ అని కూడా అంటారు. సొరకాయ కుకుర్ బిటాన్సి కుటుంబానికి చెందినదని… దీని శాస్త్రీయ నామం లాజనేరియా వల్గారిస్ అంటారు. సొరకాయ పీచు, నీటితో నిండిన కూరగాయ. ఇందులో ఐరన్, పొటాషియంతోపాటు విటమిన్‌లు కూడా ఉంటాయి.పూర్వకాలంలో సొరకాయలోని నీళ్లు పోసుకుని తాగేవారట. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మన శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి మనకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. హైబీపీ ఉన్న వాళ్లు ఒకరోజు సొరకాయ తిని మరుసటి రోజు బీపీ చెక్ చేసుకుంటే ఫలితం కళ్ల ముందు కనిపించి తీరుతుందట.
Sale!
సొరకాయ ( Bottil Gourd)500 గ్రాములు
Original price was: ₹35.00.₹25.00Current price is: ₹25.00.
Reviews
There are no reviews yet.