బుడంకాయలో క్యాలరీలు తక్కువగా ఉండి నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడంతోపాటు శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బుడం కాయలలో పొటాషియం, కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్ లతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. బుడంకాయలతో పప్పును, కూరను, పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. బుడంకాయలతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుందిబుడంకాయ తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఆకలి తక్కువగా ఉన్నవారు ఈ కూరగాయలను తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. తరచూ ఈ బుడం దోసకాయను మీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఆకలి స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బుడం దోసకాలో మూత్రవిసర్జన గుణాలు ఉన్నాయి. ఇది మూత్ర ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. మీ కిడ్నీలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకుంటే, మీరు తరచూగా ఈ బుడంకాయను తింటూ ఉండాలంటున్నారు నిపుణులు.
Sale!
బుడంకాయ (Small cucumber)500 గ్రాములు
Original price was: ₹40.00.₹30.00Current price is: ₹30.00.
Reviews
There are no reviews yet.