మునక్కాయ టేస్టే కాదు.. పోషకాలు అద్భుతంగా ఉంటాయి. మునక్కాయలో విటమిన్ ఏ, B1, B2, B3, B5, B6, B9, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో డైటరీ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. మునక్కాయలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. మునక్కాయ మన డైట్‌లో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణలు చెబుతున్నారుమునక్కాయలో కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. చిన్నారులలో ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయి. వృద్ధులు వారి డైట్‌లో మునక్కాయ చేర్చుకుంటే.. ఎముకల సాంద్రత పునరుద్ధరిస్తుంది, ఆస్టియోపోరోసిస్ లక్షణాలను తగ్గిస్తుంది. మునగలోని శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్‌కు చికిత్స చేస్తాయి, ఎముక పగుళ్లు చిన్నగా ఉంటే వాటిని నయం చేస్తాయి.
Sale!
మునగకాయలు (Drumstiks) 5పీసులు
Original price was: ₹25.00.₹20.00Current price is: ₹20.00.
Reviews
There are no reviews yet.