కాకయ కాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కాకరకాయలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులి పురుగులు, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. కాకరకాయ తరచుగా తినడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందట. కాకర కాయ జ్యూస్‌ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల మలేరియా, టైఫాయిడ్, కామెర్లు వంటి సమస్యలు రావట.కాకర టీలో శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం ఎక్కువ కావున శరీరానికి చాలా రకాల లాభాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ టీ కరోనా వల్ల శరీరం దెబ్బతిన్న వారికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో పెరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను సులభంగా నియంత్రిస్తాయి.
Sale!
కాకరకాయ (Bitter Ground) 500 గ్రాములు
Original price was: ₹40.00.₹35.00Current price is: ₹35.00.
Reviews
There are no reviews yet.