క్యాప్సికం.. ఇది ఒక సూపర్ ఫుడ్. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికంలో విటమిన్ సి, ఇ, బి, ఐరన్, కాల్షయం, రాగి, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు, అమైనో యాసిడ్స్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాప్సికంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో అవయవాలు, రక్తనాళాలు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. క్యాప్సికంలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బరువును కంట్రోల్లో ఉంచుతాయి. క్యాప్సికం డైట్లో చేర్చుకుంటే.. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది, డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది, జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. క్యాప్సికం ఆరోగ్యానికే కాదు.. సౌందర్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Sale!
క్యాప్సికమ్ ( Capsicum ) ( 500 గ్రాములు)
Original price was: ₹60.00.₹50.00Current price is: ₹50.00.
Reviews
There are no reviews yet.