ఒక దానిమ్మ పండులో దాదాపు 600 వరకు గింజలు ఉంటాయి. వీటిల్లో పోషకాలు చాలా నిండుగా ఉంటాయి. ఇవి శరీరం లోపల, బయట, ఆరోగ్యానికి చాలా సానుకూల ప్రభావాలు చూపిస్తుంది. దానిమ్మ గింజలలో విటమిన్ బి, సి, కె, ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇంకా పొటాషియం, క్యాల్షియం వంటి పలు రకాల మినరల్స్ కూడా వీటిలో ఉంటాయి. దానిమ్మ గింజలు జీర్ణ వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. ఎందుకంటే వీటిలో బి- కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లు మీ శరీరంలోని కొవ్వులు, ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లను శక్తిగా మార్చటానికి సాయపడతాయి. దానిమ్మ గింజలలో ఉండే పీచు పదార్థం జీర్ణప్రక్రియకి ముఖ్యమైనది కూడా.దానిమ్మ గింజలలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఈ గింజలలోని కొన్ని ప్రత్యేక లక్షణాలు మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపర్చే బ్యాక్టీరియా, వైరస్‌లతో అద్భుతంగా పోరాడతాయి.
Sale!
Pomegranate ( దానిమ్మపండు) ( 500 గ్రాములు)
Original price was: ₹180.00.₹160.00Current price is: ₹160.00.
Reviews
There are no reviews yet.