శ్రీశైలం నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్నఎంపి పోచా
నంద్యాల (మన నంద్యాల) 29 జూన్: ఆత్మకూరు మార్కెట్ యార్డు నందు శ్రీశైలం MLA శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన శ్రీశైలం నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి , నంద్యాల జిల్లా ప్లీనరీ పరిశీలకులు పి.రామ సుబ్బారెడ్డి , శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకులు పి.పి.నాగిరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు