You are currently viewing నంద్యాల ప్రభత్వ ఆసుపత్రిలో ఓ చంటిపాపను వదిలేసినా అమ్మ

నంద్యాల ప్రభత్వ ఆసుపత్రిలో ఓ చంటిపాపను వదిలేసినా అమ్మ

  • Post category:nandyal

నంద్యాల ప్రభత్వ ఆసుపత్రిలో ఓ చంటిపాపను వదిలేసినా అమ్మ

నంద్యాల (మననంద్యాల.కం) 30 మే:  జిల్లా ప్రభత్వ ఆసుపత్రిలో ఓ చంటి పాపను వదిలేసినా అమ్మ., బ్రతికివుండగానే ఆ పాపను అనాధ చేసారు. కన్నవారు కాదని వెళ్లారు కానీ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది  అమ్మలా ఆ పాపను చేరదీశారు. నవమాసాలు మోసి కనిపెంచిన పసికందుకు అనారోగ్యం వస్తే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన  అమ్మ నాన్నలే మా కెందుకులే అని ఆ చిన్నారిని అనాధ బిడ్డలా ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లారు. తల్లిదండ్రులు వదిలి వెళ్లిన చంటిపాపను చేరదీసి వైద్య సేవలు అందిస్తున్న నంద్యాల ప్రభత్వ ఆసుపత్రి వైద్యలు , పాపకు సపర్యలు చేసున్న అంగన్వాడీ సిబ్బంది .