You are currently viewing జనతా సేవా సమితి వారి ఆధ్వర్యం లో ఉచిత వైద్య శిబిరం

జనతా సేవా సమితి వారి ఆధ్వర్యం లో ఉచిత వైద్య శిబిరం

  • Post category:nandyal

జనతా సేవా సమితి వారి ఆధ్వర్యం లో ఉచిత వైద్య శిబిరం

భరత్ న్యూరో సెంటర్ హాస్పిటల్, జనతా సేవా సమితి వారి ఆధ్వర్యం లో ఉచిత వైద్య శిబిరం కొత్తపల్లి గ్రామం లో పోలేరమ్మ అరుగు దెగర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ న్యాయవాది టీ. తులసిరెడ్డి మరియు డాక్టర్ బండి భరత్ కుమార్ రెడ్డి మరియు ముఖ్యం నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు